వాహనదారులకు తీపి కబురు: పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు

బుధవారం, 29 డిశెంబరు 2021 (17:03 IST)
వాహనదారులకు తీపి కబురు తెలిపింది జార్ఖండ్ ప్రభుత్వం. మోటార్ ​సైకిళ్లు, స్కూటీల్లో పెట్రోల్​ కొట్టించేవారికి లీటరుకు రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ రాయితీ జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్. 
 
హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట కలుగనుంది. అటు జార్ఖండ్‌ వాహనాదారులు కూడా హేమంత్‌ సోరెన్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు