కరోనా కారణంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లు, డెమో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 23 రైళ్లను పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ నెల 27, 28,29 తేదీల్లో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు ఇవే..
నడికుడి – మాచర్ల – నడికుడి(67279-80),
గుంటూరు – తెనాలి – రేపల్లి(67209-10) ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 28న పట్టాలెక్కనుండగా..
కాచిగూడ – మేడ్చల్ – కాచిగూడ(57307-08) మార్చి 27వ తేదీన,