ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఎగ్జిబిషన్ ఆటో ఎక్స్‌పో ప్రతీ రెండేళ్లకోసారి జరుగుతుంది. 'ఎక్స్‌ప్లోర్ ద వాల్డ్ ఆఫ్ మొబిలిటీ' థీమ్‌తో ఈసారి ఆటో ఎక్స్‌పో 2020 ఈవెంట్ న్యూ ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరుగుతోంది. 2,35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇదే.