కొన్ని చోట్ల తగ్గితే.. మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ.46,220 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,220 ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే,
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,140 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,330గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,220 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,220 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.44,290 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,290 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,990 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 47,990 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,990 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,990 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.43,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.47,990 వద్ద కొనసాగుతోంది.