సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, బీటెక్, ఎంబీఏ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు గుంటూరులో పని చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు మొదటగా రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. టెక్నికల్, హెచ్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.