జాబ్ మేళాలో భాగంగా ప్రాసెస్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ట్రెయినీ కెమిస్ట్ పోస్టులను భర్తు చేయనున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 200 ఖాళీలు వున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ కెమిస్ట్రీ, బీజెడ్‌సీ పూర్తి చేసి వుండాలి.