మీకు ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేసే సామర్థ్యం ఉన్నదా...? డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా...? వెబ్దునియా తెలుగు మీకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు...
ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగడమే ప్రధాన అర్హత. స్త్రీ, పురుషులు ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు నిబంధన లేదు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది.
ఇంకెందుకు ఆలస్యం... వెంటనే మీ దరఖాస్తును క్రింది చిరునామాకు పంపించండి. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న మీ కలను సాకారం చేసుకోండి.