ఖాళీళ వివరాలను పరిశీలిస్తే, ట్రైనీ ఇంజనీరింగ్ (సివిల్) విభాగంలో 29, ట్రైనీ ఇంజనీరింగ్ (మెకానికల్)లో 20, ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)లో 4, ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్)లో 12, ట్రైనీ ఆఫీసర్ (కంపెనీ సెక్రటరీ)లో 2 చొప్పున మొత్తం 67 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టు కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఎన్.హెచ్.పి.సి వెబ్‌సైట్‌ను చూడొచ్చు.