బెంగుళూర్ మెట్రో రైల్‌లో అవకాశాలు

బెంగుళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్‌లో పలు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (సిగ్నలింగ్), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కారిడార్), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (అండర్ గ్రౌండ్), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ట్రెక్షన్), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆర్కిటెక్చర్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ట్రాక్షన్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ పోస్టులకు ఏప్రిల్ నాలుగు-25వ తేదీల మధ్య అర్హులైన అభ్యర్థులకు బెంగుళూర్ మెట్రో రైల్ ప్రధాన కార్యాలయం, మూడో అంతస్తు, బీఎంటీసీ కాంప్లెక్స్, కెహెచ్.రోడ్డు, శాంతినగర్, బెంగుళూరు-27 అనే చిరునామాలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి