షార్ట్‌హ్యాండ్ (హిందీ) ఉద్యోగం కొరకు ఆర్ఆర్బి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు.. 18 వయస్సు.. 18నుండి 30 సంవత్సరాల మధ్య వయసుకలవారై ఉండాలి. విద్యార్హతలు.. మెట్రిక్ పరీక్ష పాసై ఉండాలి. హిందీ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు, హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల సామర్థ్యం కలిగి ఉండాలి. దరఖాస్తుకు చివరి రోజు.. 15 డిసెంబర్ 2008. దరఖాస్తు పంపవలసిన చిరునామా.. సహాయ కార్యదర్శి, రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డ్, లీచీబగాన్, ముజఫర్‌పుర్, బీహార్-01 వివరాలకు 15..21 నవంబర్ రోజ్‌గార్ పత్రికను చూడండి.