తయారీ విధానం : పైన చెప్పిన పదార్థాలన్నింటినీ కలిపి మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. మిశ్రమం మొత్తాన్ని జిగురులాగా అయ్యేంతదాకా కలిపి, ఇరవై నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తరువాత మిశ్రమాన్ని సీకుకు పట్టించి సాగదీయాలి. దూరి లేదా ఓవెన్లో 5 నుండి 10 నిమిషాల పాటు పై సీకుకు పట్టించిన మిశ్రమాన్ని ఉడికించాలి. ఆపై సీకును తీసివేసి కావాల్సిన సైజులో కబాబ్ల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటాయి.