2. బంగాళాదుంపలు గట్టిగా ఉండాలి. పై పొర తీసినప్పుడు లోపలిభాగం లేత పసుపు పచ్చని రంగులో ఉండాలి. బంగాళాదుంపపైన నల్లటిమచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు ఉన్నట్లయితే వాటిని పొరపాటున కూడా కొనవద్దు, దుంపలమైన గుంటలు లేకుండా నున్నగా ఉండేవి చూసి కొనండి.
5. మంచి ఆకారం కలిగివున్న క్యారెట్టునే కొనాలి. వంకరగా ముడతలతో, ఎత్తు పల్లాలుగా ఉన్న క్యారెట్‌ను కొనవద్దు. క్యారెట్ మొత్తం మెత్తగా ఉన్నా, అక్కడక్కగా మెత్తగా ఉన్నా కొనవద్దు. క్యారెట్ లేతగా ఉంటే మరీ మంచిది. క్యారెట్ నిల్వ ఉన్నట్లుయితే వూరకే మెత్తపడిపోతుంది.