ఆకు కూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే..

శుక్రవారం, 11 జులై 2014 (16:49 IST)
సాధారణంగా ఆకు కూరలు ఒక్క రోజుకై పాడై పోతుంటాయి. అలాంటి ఆకు కూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే.. మీరు కొనుగోలు చేసిన  ఆకుకూరల్ని పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. 
 
అలాగే, దుస్తులపై తుప్పు మరకలు పడినపుడు నిమ్మ చెక్కతో రుద్దితే ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా బొంబాయి రవ్వను దోరగా వేయించి, చల్లారాక డబ్బాలోపోసి ఉంచినట్టయితే పురుగుపట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి