చైనాలోని పలు నగరాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దేశీయంగా కోవిడ్ వైరస్ స్ట్రైక్ అరికట్టేందుకు దాదాపు 40 లక్షల జనాభా ఉన్న లాన్ జౌ నగరంలో లాక్ డౌన్ విధించింది.