కరోనా మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో పెళ్లిళ్లకు అడ్డుపడుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరిగితే, మళ్లీ పెళ్లిళ్లు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. పెళ్లి వేడుకలను రద్దు చేయాలని , తేదీలను మార్చుకోవాలని కానీ ఎవరూ అనుకోరు.
కానీ కరోనా వల్ల చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పెళ్లి తేదీ ఫిక్స్ చేసుకుని, అన్నింటికి అడ్వాన్స్‌లు ఇచ్చుకున్న వారికి పెళ్లిళ్లు వాయిదా పడటం ఎంతో ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుంది.
ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఆర్థికంగా నష్టపోతామని బాధపడాల్సినవసరం లేదు. పెళ్లి వేడుకకు ఇన్సూరెన్స్ చేయించుకుని, ఆ ఆర్థిక నష్టాల నుంచి బయటపడొచ్చు. ఇందుకు గాను వెడ్డింగ్ ఇన్సూరెన్స్ రూపంలో పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనీ నష్టపోతామని బాధపడాల్సినవసరం లేదు.
మీ పెళ్లి వేడుకకు ఇన్సూరెన్స్ చేయించుకుని, ఆ ఆర్థిక నష్టాల నుంచి బయటపడొచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనీ నష్టపోతామని బాధపడాల్సినవసరం లేదు. మీ పెళ్లి వేడుకకు ఇన్సూరెన్స్ చేయించుకుని, ఆ ఆర్థిక నష్టాల నుంచి బయటపడొచ్చు.