రిలయన్స్ డిజిటల్ స్పాన్సర్ చేస్తున్న
వెబ్ దునియా ఫ్యాంటసీ క్రికెట్ లీగ్‌లో మొదటి విజేతకు రూ. 50,000 విలువ కలిగిన బహుమతిని ఇస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ. 30,000 మరియు రూ. 20,000 చొప్పున ఇస్తారు. ఈ పోటీలో పాల్గొని ఆడేవారికి రోజువారీ బహుమతులు కూడా వున్నాయి. రూ. 5000, రూ. 3000 విలువ కలిగిన బహుమతులతో పాటు రూ.2000 విలువ చేసే రిలయన్స్ గిఫ్ట్ కార్డు కూడా గెలుచుకోవచ్చు.