సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 212 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ (61), డుప్లెసిస్ (79), మ్యాక్స్‌వెల్ (59) పరుగులు చేశారు.