డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ఐవీఆర్

శుక్రవారం, 25 జులై 2025 (18:39 IST)
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జాతీయ రహదారిపై స్కార్పియో ఎస్.యు.వి డివైడర్ ను ఢీకొట్టి బొమ్మ కారులా గిరికీలు కొట్టింది. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన స్కార్పియో డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుపై గిరికీలు కొట్టింది. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వెళుతున్నారు. అదృష్టవశాత్తూ కారు వారి దాకా వెళ్లలేదు.
 
అయితే అలా స్కార్పియో రోడ్డుపై అతివేగంగా ఢీకొని గిరికీలు కొట్టినప్పటికీ కారులో వున్నవారెవరకూ ప్రమాదకర స్థాయిలో గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. డ్యామేజ్ అయిన కారును అక్కడి నుంచి తరలించామని, ప్రమాదానికి కారణం ఏమిటో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

कानपुर देहात: बारा टोल प्लाजा पार करते ही एक तेज रफ्तार स्कॉर्पियो कार अनियंत्रित होकर डिवाइडर से जा टकराई। टक्कर इतनी जोरदार थी कि वाहन उछलकर सड़क पर घूमने लगा। गनीमत यह रही कि उस समय पीछे से कोई अन्य वाहन नहीं आ रहा था, अन्यथा बड़ी दुर्घटना हो सकती थी।@kanpurdehatpol pic.twitter.com/zK3xTEYvPF

— दैनिक अमन यात्रा (@aman_yatra) July 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు