ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం పాకిస్థాన్‌తో ఉత్కంఠ భరితంగా సాగింది.ఆదివారం పాకిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో టీమిండియా 9వ ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది.