పొట్టి క్రికెట్ ప్రపంచంలో ట్వంటీ 20ల్లో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను 23 ఏళ్ల ఇరాక్ థామస్ అనే కుర్రాడు బ్రేక్ చేశాడు. వెస్టిండీస్‌కే చెందిన థామస్ అనే యువ క్రికెటర్ కేవలం 21 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఇందులో 15 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. మొత్తం 31 బంతులు ఆడిన థామస్ 131 పరుగులు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.