ఒక వేళ ధోనీ మూడో స్థానంలో వచ్చినా.. కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, సామ్ కరన్‌లతో లోయరార్డర్ బలంగా ఉంటుంది. కాబట్టి ధోనీ వంటి ఆటగాడికి ఇది గొప్ప అవకాశమని నా అభిప్రాయం. అతను కూడా ఈ స్థానంలో ఆడటాన్ని ఆస్వాదిస్తాడని అనుకుంటున్నా' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.