అయితే స్మృతికి బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అంటే క్రష్. చిన్నప్పటి నుంచి హృతిక్ అంటే తెగ ఇష్టమని స్మృతి చెబుతోంది. ఆయన సినిమాలు తెగ చూసేస్తుంట. చిన్నప్పుడు హృతిక్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆయనకు అప్పటికే పెళ్లైంది అని ముసిముసిగా నవ్వుతూ చెబుతోంది ఈ క్రికెట్ బ్యూటీ. అయితే క్రికెట్‌లో టాప్‌గా నిలిచిన స్మృతి ఇప్పుడు బిజినెస్ ఉమన్‌గా కూడా మారింది.