ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌ల జాబితాలో 354 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు.
కోహ్లీ 213 మ్యాచ్‌లు 205 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అతని తర్వాత, రోహిత్ శర్మ 248 మ్యాచ్‌లు, 241 ఇన్నింగ్స్‌లలో పది వేల పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సచిన్ మూడో స్థానంలో ఉన్నాడు.