భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లోనే కాదు.. ఫ్యాషన్ విషయంలో కూడా తనదైన శైలిలో ట్రెండ్ సెట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. విరాట్ కోహ్లీ తాజాగా తన హెయిర్ స్టైల్‌ని మార్చి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఈసారి అతను మార్చుకున్న హెయిర్ స్టైల్ పేరు ''క్రూకట్''.