పేరు.. గంభీర్. పూర్తి పేరు.. గౌతం గంభీర్. పుట్టిన తేది.. అక్టోబర్ 14, 1981. పుట్టిన ప్రాంతం.. ఢిల్లీ, న్యూఢిల్లీ. ప్రస్తుత వయస్సు.. 26 సంవత్సరాల, 136 రోజులు. ఆడే జట్లు.. భారత్, ఢిల్లీ, ఇండియా రెడ్, ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XI బ్యాటింగ్ స్టైల్.. ఎడమచేతి వాటం. బౌలింగ్ శైలి.. లెగ్ బ్రేక్. ఆడిన టెస్టులు.. 14, మొత్తం పరుగులు.. 692. సగటు... 32.95 ఆడిన వన్డేలు.. 45. మొత్తం పరుగులు 1,465. సగటు... 36.62 అత్యధిక పరుగులు... 139 (టెస్టుల్లో), 113 (వన్డేలు) అంతర్జాతీయ క్రికెట్ ప్రవేశం.. టెస్టుల్లో 2004 నవంబర్ 3-5 ముంబాయిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్. వన్డేల్లో 2003 ఏప్రిల్ 11వ తేదీన ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్.