డైనమైట్ల ధోనీ... ప్రొఫైల్

శుక్రవారం, 28 డిశెంబరు 2007 (20:35 IST)
పేరు.. ధోని.
పూర్తి పేరు.. మహేంద్ర సింగ్ ధోని.
పుట్టిన తేది.. జూలై 07, 1981.
పుట్టిన ప్రాంతం.. రాంచి, బీహార్.
ప్రస్తుత వయస్సు.. 26 సంవత్సరాల, 174 రోజులు.
ఆడే జట్లు.. భారత్, ఆసియన్-XI, బీహార్, జార్ఖండ్.
నిక్ నేమ్.. జార్ఖండ్ డైనమైట్.
బ్యాటింగ్ స్టైల్.. కుడిచేతి వాటం.
బౌలింగ్ శైలి.. రైట్ ఆర్మ్ మీడియం.
ఫీల్డింగ్ పొజిషన్... వికెట్ కీపర్.
ఆడిన టెస్టులు.. 22, మొత్తం పరుగులు.. 1,163.
ఆడిన వన్డేలు.. 96. మొత్తం పరుగులు 2,838.
అత్యధిక పరుగులు... 148 (టెస్టుల్లో), 183 నాటౌట్ (వన్డేలు)
అంతర్జాతీయ క్రికెట్ ప్రవేశం..
టెస్టుల్లో 2005 డిసెంబర్ 02-06 చెన్నైలోని చిదంబరం మైదానంలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌.
వన్డేల్లో 2004 డిసెంబర్ 23వ తేదీన చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌.

వెబ్దునియా పై చదవండి