పేరు.. రాహుల్ ద్రావిడ్ పూర్తి పేరు.. రాహుల్ శరద్ ద్రావిడ్ పుట్టిన తేది.. జనవరి 11, 1973. పుట్టిన ప్రాంతం.. ఇండోర్, మధ్యప్రదేశ్. ప్రస్తుత వయస్సు.. 34 సంవత్సరాల, 312 రోజులు. ఆడే జట్లు.. భారత్, స్కాట్లాండ్, ఏసిసి ఆసియన్-XI, ఐసీసీ వరల్డ్-XI, కర్ణాటక, కెంట్ జట్లు. నిక్ నేమ్.. ది వాల్, మిస్టర్ కూల్ బ్యాటింగ్ స్టైల్.. కుడిచేతి వాటం. బౌలింగ్ శైలి.. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్. ఆడిన టెస్టులు.. 112, మొత్తం పరుగులు.. 9,492. ఆడిన వన్డేలు.. 308. మొత్తం పరుగులు 10,585. అత్యధిక పరుగులు 270 (టెస్టు), 153 (వన్డేలు) అంతర్జాతీయ క్రికెట్ ప్రవేశం.. టెస్టుల్లో 1996 జనవరి 20-24 లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్. వన్డేల్లో 1996 ఏప్రిల్ మూడో తేదీన సింగపూర్‌లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్.