మహేంద్ర సింగ్ ధోనీకి బటర్ చికెన్ మసాలా అంటే ఇష్టమట!
FILE
టీమిండియా మహేంద్ర సింగ్ ధోనీకి బటర్ చికెన్ మసాలా, చికెన్ టిక్కా పీజా అంటే ఇష్టమట. ఇంకా గర్ కా ఖానా (Ghar ka khana) అనేది ధోనీకి ఆల్-టైమ్ ఫేవరేట్ ఫుడ్. తీరికగా ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడటమంటే తెగ ఇష్టపడతాడట. అయితే జిమ్ వెళ్లాలంటేనే ధోనీ వామ్మో అంటూ జడుసుకుంటాడట. ఇంకా తన తోటి క్రికెటర్లకు ధోనీ చెప్పేదల్లా ఒక్కటే.. మంచి ఫుడ్ తినండి.. ఫిట్‌గా ఉండండని సలహా ఇవ్వడమే.
ఇక ధోనీ మెనూ ఏంటో చూద్దామా?
బ్రేక్ ఫాస్ట్ : ఓ లార్జ్ బౌల్లో 200 మిల్లీ, పాలు, బాదం పప్పు. అలాగే 250 మి,లీ. ఫ్రెష్ జ్యూస్, దాల్, 25 గ్రాముల ప్రోటీన్ పవర్. స్నాక్.. చికెన్ పీస్ విత్ శ్యాండ్‌విచ్
లంచ్ : 3 నుంచి 4 రోటీలు ప్లస్ చికెన్ లేదా దాల్ అండ్ టర్కరీ. వంద గ్రాముల నట్స్ అండ్ సీడ్స్ మిక్సెడ్ సలాడ్ 1 బౌల్ పెరుగు విత్ పికెల్
డిన్నర్ ఎలక్ట్రోలైట్ ప్రోటీన్ షేక్ వంద గ్రాముల నట్స్ అండ్ సీడ్స్ ఫ్రూట్స్ రోటీలు