ఏపీలో వాలంటీర్ సేవల సంగతిని పక్కనబెడితే .. వారు మహిళలపై వేధింపులు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా 18 ఏళ్ల వాలంటీర్ 2వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన గురించి తెలియగానే… స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక బంధువులు. దీంతో విచారణ చేపట్టిన చోడవరం పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు.