పైగా, ఈ నెల 25వ తేదీన అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కావడంతో బలిచ్చి ఉండొచ్చని స్థానుకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి బలిచ్చి, శవాన్ని కాల్చివేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు ఎవరు అన్నది ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.