తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భరత్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి అదే రాష్ట్రానికి చెందిన యువతితో వివాహమైంది. వివాహానికి ముందు కట్నకానులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, వివాహం తర్వాత అత్తింటివారు చెప్పిన కట్నం 1.50 లక్షల రూపాయల ఇవ్వలేక పోయారు.
దీనిపై పోలీస్ స్టషన్ హౌస్ ఆఫీసర్ దౌలత్ సాహు మాట్లాడుతూ, "ఒక మహిళ అత్యాచారం కేసు నమోదైంది. తన భర్త, ఇద్దరు బంధువులు కలిసి అత్యాచారం చేసినట్టు అందులో పేర్కొన్నారు. పోర్నోగ్రాఫిక్ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్టు ఆరోపణ. అయితే, దీన్ని ధృవీకరించాల్సివుంది" అని తెలిపారు.