గత కొన్నినెలలుగా జ్యోతి అనే ఒక మహిళ పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. అది కూడా అలిపిరి పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ వ్యవహారం నడుస్తుంది. కానీ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారం కాస్త ఒక్కసారిగా బయటకు వచ్చింది.