ఎండాడలోని వైశాఖి స్కైలైన్‌లో బి బ్లాక్ బహుళ అంతస్తు భవనం పైనుంచి కిందపడిపోయాడు. దీంతో గిరితేజ తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.