తమిళనాడు రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన పేరు చర్చల్లోకి వచ్చింది. నాయకుడిగా ప్రజలు పిలుస్తున్నారు. కార్యకర్తలు అండగా ఉంటామన్నారు. కానీ, రజినీకాంత్ వైపు నుంచి మాత్రం స్పందన రావడం లేదు.