ఏమిటీ దీపావళి స్పెషల్..

గోవిందరావు.. హలో సార్.. దీపావళి స్పెషల్ ఏమిటి.

రైటర్... జోక్స్, నాట్య పోటీ, సెక్స్ సినిమా, చిట్టి కథలు.

గోవిందరావు.. ఏమిటయ్యా దీపావళి రోజున హేళన చేస్తున్నావ్. నేనోదో తినేందుకు ఏముందని అడిగితే...

రైటర్.. ఇంక ఏమని చెప్పమంటావయ్యా. హోటల్‌కు వెళ్లటం మానేసి పత్రికా ఆఫీసుకు వస్తే ఇలాంటి సమాధాననమే వస్తుంది.

గోవిందరావు... హోటల్‌కు, పత్రికా ఆఫీసుకు ఒకే పేరు పెడితే తికమక పడి ఇక్కడకు వచ్చా.

వెబ్దునియా పై చదవండి