దీపావళికి ఏం కావాలి..

WD PhotoWD
భర్త.. ఏమేఁ.. దీపావళి పండుగకు ఏమి కావాలి కోరుకో.. నగలా? పట్టుచీరా? లేకా విహారయాత్రా?

భార్య.. ఏముందండీ.. నగానట్రా వేసుకుని పట్టుచీర కట్టుకుని పండుగ రోజున అలా టూర్‌కు వెళ్లి రావాలని ఉందండీ..!!

వెబ్దునియా పై చదవండి