ముందుగా బంగాళాదుంపల్ని ఉడకపెట్టుకుని తురిమి ఇందులో పాలు, వెన్న, బ్రెడ్ ముక్క, రవ్వ, ఉప్పు, మిరియాల పొడి వేసి మెత్తగా కలిపి ఉండలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడయ్యాక ముందుగా తయారుచేసుకున్న ఉండలు వేసి వేయించి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే... ఆలూ బాల్స్ రెడీ.