హస్త నక్షత్రం మూడో పాదములో జన్మించిన వారైతే!?

బుధవారం, 16 మే 2012 (17:49 IST)
FILE
హస్తనక్షత్రంలో పుట్టిన జాతకులు జన్మించిన ఐదు సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. ఐదు సంవత్సరముల నుంచి 12 సంవత్సరాల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం శుభప్రదం.

30-46 సంవత్సరముల వరకు ఈ జాతకులకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో పొదిగించుకుని ధరించడం మంచిది. 46-56 సంవత్సరముల వయస్సు వరకు గురు మహర్దశ కావున కనక పుష్యరాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. 56-65 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున కనక పుష్యరాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి.

65-82, 82-89 సంవత్సరాల వరకు బుధ, కేతు మహర్దశ కావున పచ్చను బంగారములో, వైడూర్యమును చిటికెన వేలుకు ధరించడం మంచిదని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి