రాత్రి మనం పడుకునేటప్పుడు, మన బరువు 11 ఔన్సులు తగ్గుతుంది.
సముద్రపు తాబేళ్లకు దంతాలు ఉండవు తెలుసా..?
ప్రపంచంలో ఉన్న ప్రతి తపాలా బిళ్లపైన, ఆ బిళ్లను విడుదల చేసిన దేశం పేరు తప్పకుండా ఉంటుంది. అయితే... తపాలా బిళ్లలను ప్రవేశపెట్టిన ఇంగ్లండ్ దేశంలోని స్టాంపులపై మాత్రం ఆ దేశం పేరు ఉండదు.