ఇవి మీకు తెలుసా..?!

గురువారం, 22 జనవరి 2009 (13:42 IST)
ప్రశ్నలు :
1. బోధగయ ఆలయం ఏ మతానికి చెందినది?
2. వార్తల్లోకి వచ్చిన ఐఎన్ఎస్ శిఖ్రా ప్రత్యేకత ఏంటి?
3. డావోస్‌లో జరుగనున్న అంతర్జాతీయ సమావేశం ఏది?
4. వైకోమ్ మహ్మద్ బషీర్‌పై స్టాంపు విడుదలైంది. అయితే, ఆయన ఏ రంగానికి చెందిన వారు?
5. "ఛేంజ్ వి కెన్" బిలీవ్ అని ఎవరి పేరుతో ప్రాచరమైన నినాదం?

జవాబులు :
1. బౌద్ధమతం
2. నౌకాదళానికి చెందిన ఏకైక హెలికాప్టర్ బేస్
3. వరల్డ్ ఎకనామిక్
4. కథకుడు, నవలా రచయిత
5. అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా

వెబ్దునియా పై చదవండి