ప్రశ్నలు : 1. క్రిస్టల్ అవార్డులను పురస్కరిస్తున్న అంతర్జాతీయ సంస్థ ఏది? 2. పశ్మిన కలపపై పేటెంటు కోసం పోరాడుతున్న దేశాలు ఏవి? 3. టైమ్‌కు సంబంధించిన జిఎంటి పూర్తి పేరేంటి? 4. గ్రీనథాన్ అంటే ఏంటి? 5. "ద అదర్‌సైడ్ ఆఫ్ టెర్రర్" పుస్తక రచయిత ఎవరు?
జవాబులు : 1. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2. భారత్-పాక్ 3. గ్రీనిచ్ మీన్ టైమ్ 4. పర్యావరణ పరిరక్షణకై నిర్వహించే మారథాన్ 5. నివేదిత మంజుదార్.