ఇవి మీకు తెలుసా..?!

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:54 IST)
ప్రశ్నలు :

1. దేశపు తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏయే స్టేషన్ల మధ్య పయనిస్తుంది?

2. దేశంలో అత్యధిక వర్షపాతం నమోదైన తాజా ప్రాంతం ఏది?

3. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ ఎక్కడ ఉంది?

4. యూరోప్‌కు చెందిన ఇఎస్ఎ, చైనాలోని సిఎన్ఎస్ఎ, జపాన్‌కు చెందిన జాక్సో ఏ రంగానికి సంబంధించినవి?

5. చెన్నై కోర్టులో ఇటీవల ఏ జాతీయ పార్టీ అధ్యక్షుడిపై దాడి జరిగింది?

జవాబులు :
1. ఢిల్లీ-హౌరా
2. మాసిన్‌రామ్
3. బెంగళూరు
4. ఆయా దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు
5. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి.

వెబ్దునియా పై చదవండి