1. అమెరికా నూతన అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాచే ప్రమాణం చేయించిన వారు ఎవరు? ఆయన పేరేంటి?
2. ముంబయి జరుగుతున్న మానవ హక్కుల చిత్రోత్సవం పేరేంటి?
3. ఏ ప్రముఖ వ్యక్తి నియోజక వర్గంలో ఏర్పాటయ్యే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వివాదాస్పదంగా మారింది?
4. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) కేంద్ కార్యాలయం ఎక్కడ ఉంది?
5. ఫిబ్రవరిలో అంతర్జాతీయ స్పెషల్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగనున్నాయి?
జవాబులు : 1. అమెరికా దేశ ప్రధాన న్యాయమూర్తి. పేరు జార్ రాబర్ట్స్. 2. ట్రై కాంటినెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ 3. సోనియా గాంధీ నియోజక వర్గం.. రాయ్‌బరేలీ 4. ముంబయి 5. అమెరికాలోని ఇదహో నగరం.