చరిత్ర గురించి మీ కోసం..!

మంగళవారం, 20 జనవరి 2009 (14:10 IST)
ప్రశ్నలు :

1. ఆర్యుల జన్మస్థలం మధ్యాసియా అని చెప్పింది ఎవరు?

2. తొలి వేద ఆర్యులు మొదటగా భారతదేశంలో స్థిరపడిన ప్రాంతం ఏది?

3. తొలి వేద ఆర్యుల గురించి ప్రధానంగా తెలిపే ఆధార సాహిత్యం ఏది?

4. దశ గజరాజుగణ యుద్ధం గురించి తెలిపే ఆధార శాసనం ఏది?

5. "ఐరేయన్" అనే పదం ప్రాథమికంగా ఏ భాషకు చెందినట్టిది?

6. దక్షిణ భారతదేశంలో స్థిరపడిన ఆర్య తెగ ఏది?

7. ఆర్యుల కాలం నాటి గోవుల కోసం జరిగిన యుద్ధాన్ని ఎలా పిలిచేవారు?

8. రుగ్వేదంలోని శ్లోకాల సంఖ్య ఎంత?

జవాబులు :
1. మాక్స్‌ముల్లర్
2. పంజాబ్
3. రుగ్వేదం
4. భోగజ్‌కోయీ శాసనం
5. పర్షియా
6. లంబాడీలు
7. గవిష్టి
8. 1028.

వెబ్దునియా పై చదవండి