చెప్పుకోండి చూద్దాం..?!

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:51 IST)
ప్రశ్నలు :

1. భారతదేశం ఇంటర్‌నెట్ డొమైన్ కోడ్ ఏది?

2. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద శాసనసభ నియోజకవర్గం పేరేంటి?

3. అచ్చు యంత్రాన్ని కనుగొన్నదెవరు?

4. దక్షిణ భారత మాంచెస్టర్ అని ఏ నగరానికి పేరు?

5. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు?

జవాబులు :
1. డాట్ ఇన్
2. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్
3. జాన్ గూటెన్ బర్గ్
4. తమిళనాడులోని కోయంబత్తూర్
5. మానెక్‌షా.

వెబ్దునియా పై చదవండి