చెప్పుకోండి చూద్దాం..!

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:52 IST)
ప్రశ్నలు :

1. ఆంధ్రరాష్ట్రంలో తొలి క్లినికల్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?

2. ఏరో ఇండియా పేరుతో అంతర్జాతీయ ఎయిర్ షో ఎక్కడ జరుగుతోంది?

3. భౌగోళిక శాస్త్రానికి చెందిన సిఐఎస్ పూర్తి పేరేంటి?

4. కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న పింక్ స్లిప్ దేనికి గుర్తు?

5. "ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్" ఎవరు?

జవాబులు :
1. తిరుపతి
2. బెంగళూరు
3. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్స్ స్టేట్స్
4. ఉద్యోగం పోయిందని చెప్పేందుకు
5. ఛార్లెస్ డార్విన్.

వెబ్దునియా పై చదవండి