చెప్పుకోండి చూద్దాం..!

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:54 IST)
ప్రశ్నలు :

1. కరెన్సీ నోట్లపై ఎవరి సంతకం ఉంటుంది?

2. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది?

3. సిమెంట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానిది ఎన్నో స్థానం?

4. బ్లాక్ హోల్స్ (కృష్ణబిలాలు) సిద్ధాంతం గురించి తెలిపింది ఎవరు?

5. హైదరా'బాధ'లు రచించింది ఎవరు?

జవాబులు :
1. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్
2. స్పుత్నిక్ (రష్యా)
3. రెండో స్థానం
4. స్టీఫెన్ హాకింగ్
5. జ్వాలాముఖి.

వెబ్దునియా పై చదవండి