జవాబులు కనుక్కోండి చూద్దాం..?!

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:50 IST)
ప్రశ్నలు :

1. 195వ వార్షికోత్సవం జరుపుకుంటున్న "ఇండియన్ మ్యూజియం" ఎక్కడ ఉంది?

2. విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ఇస్తోన్న ప్రత్యేక రైలు పేరేంటి?

3. గంగానదికి సంబంధించి హిమాలయాల్లో ఉన్న మందిరం ఏది?

4. దక్షిణాఫ్రికాలో భారత హై కమీషనర్ ఎందుకు వార్తల్లోకి వచ్చారు?

5. మహేంద్ర సింగ్ ధోనీ యాంకరింగ్‌తో క్రికెట్ కార్యక్రమాలను ప్రసారం చేయనున్న టీవీ ఛానల్ పేరేంటి?

జవాబులు :
1. కొల్‌కతా
2. సైన్స్ ఎక్స్‌ప్రెస్
3. గంగోంత్రి మందిరం
4. స్లమ్ డాగ్ మిలీయనీర్ చిత్రానికి ఆధారమైన "క్యు అండ్ ఎ" నవలను రాశారు కాబట్టి
5. విజయ్ టీవీ.

వెబ్దునియా పై చదవండి