జవాబులు కనుక్కోండి చూద్దాం..!!

ప్రశ్నలు :

1. ప్రపంచంలోనే కార్బన్ క్రెడిట్‌కు అర్హత పొందిన తొలి రైల్వే స్టేషన్ ఏది?

2. ఎనిమిది ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న చిత్రం ఏది?

3. జర్మనీ దేశపు నామమాత్ర అధ్యక్ష పదవిని ఏమంటారు?

4. ఢిల్లీకి తాగు నీరు అందించే రేణుకా డ్యాం ఎక్కడ ఉంది?

5. ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ అవార్డును అందుకున్న చిత్రం ఏది?

6. ముంబయి తీరానికి దగ్గరగా ఉన్న అణు విద్యుత్ కేంద్రం పేరేంటి?

7. ఏసియన్ గ్రాండ్ పిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి?

జవాబులు :
1. న్యూఢిల్లీ మెట్రో
2. స్లమ్‌డాగ్ మిలీయనీర్
3. ఛాన్సలర్
4. హిమాచల్‌ప్రదేశ్ దదహు వద్ద గిరినదిపై
5. స్మైల్ పింకీ
6. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం
7. బ్యాంకాంక్.

వెబ్దునియా పై చదవండి