జవాబులు కనుక్కోండి..!

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:53 IST)
ప్రశ్నలు :

1. గ్రీన్ క్యాంపస్ అవార్డులను స్థాపించిన యూనివర్సిటీ ఏది?

2. బిజాపూర్, హసన్, మదికెరి, షిమోగాలు ఏ రాష్ట్రంలోనివి?

3. యెలహంక ఎయిర్‌బేస్ ఎక్కడ ఉంది?

4. వార్తల్లోకి వచ్చిన "బ్లెసింగ్స్ ఆఫ్ ద షీప్ డాగ్" రచయిత ఎవరు?

5. కళింగ్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?

జవాబులు :
1. మధురై కామరాజ్ యూనివర్సిటీ
2. కర్నాటక
3. బెంగళూరు
4. గెర్డా శాండర్స్
5. ఫుట్‌బాల్.

వెబ్దునియా పై చదవండి